Appvwa ఆధ్వర్యంలో జనవరి 23నుండి “T20- డాగురే క్రికెట్ కప్ -2019,వైజాగ్”

Appvwa న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 23 నుండి 27 వరకు రాష్ట్రములోని 13జిల్లాలతో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ “T20- డాగురే క్రికెట్ కప్ -2019” ని విశాఖపట్టణంలోని col.సి.కె. నాయుడు ఉక్కు స్టేడియం నందు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ చైర్మన్ ప్రసాద్ గారు ఒక ప్రకటనలో తెలియచేశారు. మరింత సమాచారం కొరకు ఆర్గనైజింగ్ కమిటి సభ్యులు సి.హెచ్. మధు (9666720082), ఎస్.మధు(9848937762) లను సంప్రదించగలరు. Share on: WhatsApp